ఈ 25 నుంచి విజ‌య‌వాడ తితిదే క‌ల్యాణ‌మండ‌పంలో శ్రీవారి ల‌డ్డూ విక్ర‌యాలు

Webdunia
శనివారం, 23 మే 2020 (23:03 IST)
తిరుమ‌ల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన ల‌డ్డూ ప్ర‌సాదాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి విజ‌య‌వాడలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం క‌ల్యాణ‌మండ‌పంలో విక్ర‌యించ‌నున్న‌ట్లు తితిదే సూప‌రింటెండెంట్ ఎస్‌.శోభారాణి తెలిపారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ‌లాక్‌డౌన్ అమ‌లు నేప‌ధ్యంలో ఇప్ప‌టివ‌ర‌కూ స్వామివారి ఆలయాన్ని మూసివేయ‌డంతో పాటు ప్ర‌‌తి నెలా రెండో శ‌నివారం విక్ర‌యించే ల‌డ్డూ ప్ర‌సాదం విక్ర‌యాల‌ను కూడా నిలిపివేసిన విష‌యం విధిత‌మె.

ఈ క్ర‌మంలో తితిదే బోర్డ్ ఆదేశాల మేర‌కు ఈ నెల 25న‌ (సోమ‌వారం) నుంచి ప్ర‌తిరోజూ ఉద‌యం 8గంట‌ల నుంచి ల‌డ్డూ విక్ర‌యాలు జ‌రుపుతామ‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.50కి విక్ర‌యించిన చిన్న ల‌డ్డూ ధ‌ర రూ.25లు త‌గ్గించిన నేఫ‌ధ్యంలో ఒక్కో ల‌డ్డూను రూ.25కు విక్ర‌యిస్తామ‌ని పేర్కొన్నారు, భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని శోభారాణి కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments