Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి నుంచి కొల్హాపూర్‌ కు ప్రత్యేక రైలు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:07 IST)
తిరుపతి నుంచి కొల్హాపూర్‌ వెళ్లే ప్రత్యేక రైలు (07415) ఫిబ్రవరి నుంచి ప్రయాణమవుతుందని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజరు తెలిపారు.

ఫిబ్రవరి 1న తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి రాత్రి 9.45కు ప్రారంభమై రేణిగుంట మీదుగా కడప రైల్వేస్టేషన్‌కు రాత్రి 11.53కు చేరుకుంటుంది. 11.55కు తిరిగి ప్రయాణమై ఎర్రగుంట్ల, తాడిపత్రి, గూటి, గుంతకల్లు, బళ్లారి మీదుగా మరుసటిరోజు సాయంత్రం 4.45కు కొల్హాపూర్‌ చేరుకుంటుందన్నారు.

అలాగే కొల్హాపూర్‌ నుంచి తిరుపతికి ( 07416)రైలు ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 11.40గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.03కు కడప రైల్వేస్టేషన్‌ చేరుకుంటుందన్నారు. 5.05కు తిరిగి ప్రయాణమై అదే రోజు ఉదయం 8గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments