Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు సోము వీర్రాజు వార్నింగ్

Somu Veerraju
Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (22:45 IST)
మేము సాఫ్ట్‌గా ఉన్నాం కదా అని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే చూస్తూ ఊరుకోము అని ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజెపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు సోము వీర్రాజు.
 
చిత్తూరు జిల్లా రేణిగుంటలో జనసేన పార్టీ నాయకురాలు నగరం వినూతను పరామర్శించారు సోము వీర్రాజు. వినూత ఇంటిపై వైసిపి కార్యకర్త శివ దాడి చేసి కారు అద్దాలతో పాటు ఇంటిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో సోము వీర్రాజు రేణిగుంటకు చేరుకున్నారు.
 
ఎపిలో పోలీసులు అధికార పార్టీ నాయకులకు తాబేదారులుగా మారిపోయారని విమర్సించారు. జనసేన పార్టీ నాయకురాలు ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలన్నారు సోము వీర్రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments