Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పోవాలి బిజెపి రావాలి, ఇదే మా నినాదం: సోము వీర్రాజు

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (18:12 IST)
తిరుపతిలో మొట్టమొదటి బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో జగన్ పోవాలి.. బిజెపి రావాలన్న నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు.
 
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, శేషాచలం కొండల్లో విలువైన ఎర్రచందనాన్ని దోచేస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం హిందూత్వాన్ని మంటగలుపుతోందని.. వైసిపి నేతలే దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం గాలేరు.. నగరి ప్రాజెక్టును తీసుకొస్తే ఆ ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. 
 
నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమన్నారు బిజెపి జాతీయ కార్యదర్సి సత్యకుమార్. కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులను రెచ్చగొట్టి రాద్దాంతం చేయిస్తోందన్నారు. బిజెపిపై అసత్య ప్రచారాలు మానాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదల పెన్నిధి, రైతుల పక్షపాతి అన్నారు సత్యకుమార్.

సంబంధిత వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం.. 2వేల ఎకరాలు.. 2500 సినిమాలు

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

మలబార్ స్పెషల్.. మత్తి చేపల పులుసు.. మహిళలకు ఎంత మేలంటే?

తర్వాతి కథనం
Show comments