Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు షాక్... జగన్ గూటికి శిల్పా మోహన్ రెడ్డి?, అఖిలప్రియ సక్సెస్...

రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల స్థానంలో పోటీ చేసేందు

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (19:15 IST)
రాజకీయాల్లో ఇది మామూలే. అటువారు ఇటువైపుకు... ఇటువారు అటువైపుకు. తెదేపా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల స్థానంలో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన పలుమార్లు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు వద్ద అభ్యర్థనలు చేశారు. 
 
ఐతే సిట్టింగ్ స్థానం నుంచి తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మంత్రి అఖిలప్రయ పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలో దాదాపు అఖిలప్రియ మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి నెలకొంది. దీనితో శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయినట్లు సమాచారం. పైగా స్థానిక నాయకులు కూడా తమను కరివేపాకులా చూస్తున్నారనీ, సముచిత స్థానం లేదని ఆయన కుతకుతలాడుతున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో ఈ విషయం సమాలోచనలు చేస్తున్నారు. దాదాపుగా పార్టీ మారడం ఖాయమంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments