Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడ‌లో అద్దెలు చెల్లించ‌ని దుకాణాలు సీజ్‌

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (08:48 IST)
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ మొదలగు ఎస్టేట్ విభాగానికి సంబంధించిన లీజుదారులందరూ లీజులకు సంబందించిన అద్దెలు/ లీజులు అన్నీ గురువారం నుండి సత్యనారాయణపురం సర్కిల్-2 ఎస్టేట్ అధికారి వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాష్ కౌంటర్ నందు మాత్రమే చెల్లించాలని ఎస్టేట్ ఆఫీసర్ డా. ఎ.శ్రీధర్ తెలిపారు.

అదే విధంగా నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ నందలి దీర్ఘకాలిక బకాయిలు వసూలు చేయుటకై బుధవారం వన్‌టౌన్ వస్త్రలత నందు దీర్ఘకాలoగా అద్దెలు చెల్లించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారి షాపులను  సిజ్ చేయుట జరిగింది.

ఈ సందర్భంలో నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు ఎటువంటి బకాయిలు లేకుండా ప్రతి నెల అద్దెలు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని, అట్లు చెల్లించని వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. రెవిన్యూ ఆఫీసర్ రాజకుమార్, రెవిన్యూ ఇన్‌స్పెక్ట‌ర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments