Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం అందాన్ని పెట్టుబడిగా పెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థిని..

డబ్బులు అవసరమయ్యాయి. ఇంకేముంది.. అందాన్ని పెట్టుబడిగా పెట్టింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని. ఇందులో భాగంగా చదువుకుంటూ యూసుఫ్‌గూడాలోని ఓ వేశ్యాగృహంలో చేరిపోయింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని యూసుఫ్‌గూడా

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:10 IST)
డబ్బులు అవసరమయ్యాయి. ఇంకేముంది.. అందాన్ని పెట్టుబడిగా పెట్టింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని. ఇందులో భాగంగా చదువుకుంటూ యూసుఫ్‌గూడాలోని ఓ వేశ్యాగృహంలో చేరిపోయింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని యూసుఫ్‌గూడాలో ఒక వేశ్యాగృహంపై పోలీసుల దాడిలో పట్టుబడిన ఓ అమ్మాయి కథ షాకిచ్చింది.

సినిమా అవకాశాలు సంపాదించుకోవాలని కలలు కంటూ.. దానికి డబ్బు అవసరం కావడంతో వేశ్యావృత్తిలోకి దిగినట్లు తెలిపింది. ఈ విషయంలో ఆ వేశ్యాగృహ నిర్వాహకుల పాత్ర కూడా ఉంది. ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ వృత్తిలోకి దించారు. 
 
నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హీరోయిన్ అవ్వాలనే కోరిక ప్లస్ అందం కూడా వుండటంతో ఈ వృత్తిలోకి దిగిందని పోలీసులు చెప్తున్నారు. ఓ వేశ్యాగృహంపై జరిపిన దాడిలో  నాగభాస్కర్, దుర్గా ప్రసాద్, ధర్మ.. అనే వ్యక్తులు వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డారు.

ఈ రైడ్ లో ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక అమ్మాయి మోడల్. మరో అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని. ఈ ఇంజనీరింగ్ విద్యార్థినే డబ్బు కోసం ఈ వృత్తిలోకి దిగిందని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం