Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు-పారిశ్రామిక వేత్తల తనయులు పరార్.. మోడల్ అరెస్ట్..

హైదరాబాద్‌ నగరంలో మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తల తనయులు ఢిల్లీ నుంచి రప్పించిన మోడళ్లతో రెండు రోజులుగా రాసలీలల్లో మునిగి తేలుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మ

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (10:06 IST)
హైదరాబాద్‌ నగరంలో మరో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తల తనయులు ఢిల్లీ నుంచి రప్పించిన మోడళ్లతో రెండు రోజులుగా రాసలీలల్లో మునిగి తేలుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. అప్పటికే పారిశ్రామిక వేత్తల తనయులు, వ్యభిచారం దందా నిర్వాహకుడు సుధాకర్ రెడ్డి తప్పించుకుని పారిపోయారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ఓ మోడల్‌.. వ్యభిచార నిర్వాహకుడి సహాయకుడు నర్సింహులు దొరికిపోయారు.
 
పశ్చిమ మండలం పోలీసులు కృష్ణానగర్‌కు చెందిన నర్సింహులు నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతనిని అరెస్ట్ చేశారు. మోడల్‌ను రెస్కూ హోంకు తరలించారు. ఇదిలా ఉంటే.. కన్నకూతురిని వేధిస్తున్న ఓ కీచక తండ్రిని అన్నాచెల్లెళ్లు కలిసి హత్యచేశారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలిలో గురువారం రాత్రి జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం