Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార గృహంలో పట్టుబడిన మహిళలు... చూసేందుకు ఎగబడిన స్థానికులు

చిత్తూరు జిల్లాలో భారీ సంఖ్యలో మహిళలు పట్టుబడ్డారు. వీరిని చూసేందుకు స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టైన విషయ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (09:56 IST)
చిత్తూరు జిల్లాలో భారీ సంఖ్యలో మహిళలు పట్టుబడ్డారు. వీరిని చూసేందుకు స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టైన విషయం తెల్సిందే. 
 
38 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు, బ్రోకర్లు, విటులు సహా పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వ్యభిచారం నిర్వహిస్తోందన్న సమాచారంతో మదనపల్లెలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినట్టు మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. 
 
13 మంది నిర్వాహకులు, ఐదుగురు బ్రోకర్లు, 9 మంది విటులు, 11 మంది యువతులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఒక్కో మహిళకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తూ పెద్ద ఎత్తున సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం