Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రస్ట్ నడుపుతున్నానని నమ్మించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఏం చేశాడంటే...

గుంటూరులో పెనమలూరులో చీటింగ్ కేసు నమోదైంది ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి నుంచి సొమ్ము స్వాహా చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి నితీష కానూరు సూపర్‌వీజ్‌ అకాడమ

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (09:47 IST)
గుంటూరులో పెనమలూరులో చీటింగ్ కేసు నమోదైంది ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి నుంచి సొమ్ము స్వాహా చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి నితీష కానూరు సూపర్‌వీజ్‌ అకాడమీ వద్ద ఉంటుంది. 
 
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వంశీమనోహర్‌ తాను ఏపీ క్రికెట్‌ టీమ్‌ ఫ్లైయర్స్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తున్నానని, క్రీడల్లో రాణించాలన్నా తన ట్రస్ట్‌ నుంచి పంపిస్తామని చెప్పి యువతి నుంచి రూ.60 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత వంశీమనోహర్‌ ఆచూకీ లభించక పోవడంతో ఆ యువతి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiara Advani: గుడ్ న్యూస్ చెప్పిన కియారా దంపతులు.. పాప సాక్స్ ఫోటోతో?

టీజర్ లో మించిన వినోదం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో ఉంటుంది : చిత్ర బృందం

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments