Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధులు ఉంటే కదా రోడ్లకు రిపేర్లు చేసేది: మంత్రి గుమ్మనూరు జయరాం

Webdunia
సోమవారం, 25 జులై 2022 (17:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. గత మూడేళ్లుగా కొత్త రోడ్డు నిర్మించడం సంగతి దేవుడెరుగ.. కనీసం రోడ్డుపై పడిన గుంతలను కూడా పూడ్చలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇది విపక్ష పార్టీలకు మంతి విమర్శనాస్త్రంగా లభించింది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఈ రోడ్ల దుస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. నిధులు లేకపోవడం వల్లే రోడ్లు వేయలేకపోతున్నామన్నారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు వేయలేదన్నారు. 
 
ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడైపోయాయని గుర్తు చేసిన ఆయన వచ్చే ఆగస్టు నెలలో రూ.2 వేల కోట్లు నిధులు వస్తాయని ముఖ్యమంత్రి జగనన్న చెప్పారని, నిధులు రాగానే ఆగస్టు 15వ తేదీ తర్వాత రోడ్లు రిపేర్లకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments