Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు లారీ మ‌ధ్య ఇరుక్కున్న రెండు కార్లు!

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:52 IST)
రోడ్డు యాక్సిడెంట్లు ఎప్పుడు ఎలా జ‌రుగుతాయో ఊహించ‌డం క‌ష్ట‌మే. జాతీయ ర‌హ‌దారుల‌పై అయితే, నిత్యం రోడ్డులు ర‌క్త‌సిక్త‌మే. అయితే, ముఖ్యంగా జంక్ష‌న్ల వ‌ద్ద ట్రాఫిక్ జామ్ అయి, వాహ‌నం వాహ‌నం మ‌ధ్య ఖాళీ క‌ర‌వై, నిత్యం అద్దాలు ప‌గిలే సీన్లు కామ‌న్ అయిపోతున్నాయి. 
 
విశాఖ జిల్లా నక్కపల్లి జంక్షన్ జాతీయ రహదారిపై ఇదే త‌ర‌హాలో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. అయితే, విచిత్రంగా రెండు లారీల మ‌ధ్య కార్లు ఇరుక్కుపోయి... ప్ర‌యాణిక‌లు అందులో చిక్కుకుపోయారు. ఎవ‌రికీ ఇంత గాయం కూడా కాక‌పోవ‌డం విశేషం. కానీ, అందులో ఇరుక్కున్న వారిని బ‌య‌ట‌కు తీయడం స్థానికుల‌కు మ‌హా యాత‌న అయిపోయింది. 
 
తుని నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెంట ఒకటిగా నిలిచిపోయిన వాహనాలు ఇలా గుద్దుకున్నాయి. రెండు లారీల మధ్య ఇరుక్కుపోయిన రెండు కార్లు అందులో ఇరుక్కుపోయిన నలుగురిని స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments