Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి అది వెన్నతో పెట్టిన విద్య... అచ్చెన్నాయుడికి కడుపు మంట.. రోజా

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:31 IST)
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయనకి ధన్యవాదాలు చెపుతూ ఎమ్మెల్యే రోజా గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తనపై ఏడాది పాటు బహిష్కరణ వేటు వేయడాన్ని గుర్తు చేశారు. సంప్రదాయాలు, విలువలు పాటించకుండా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆమె విమర్శించారు.
 
స్పీకర్ స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టేందుకు చంద్రబాబు నాయుడు రాకపోవడం అనేది మిమ్మల్ని అగౌరవపరిచినట్లేనని అభిప్రాయపడ్డారు. మిమ్మిల్ని చూస్తుంటే మీ జిల్లా నుంచి వచ్చిన అచ్చెన్నాయుడు కడుపు మంటగా వున్నట్లుగా వుంది. చెవిరెడ్డి గాపు బంట్రోతు అన్నందుకే అంతగా గుంజుకుంటున్నారు... తెదేపా నాయకులు చేసిన పనులకు ఎన్ని రోజులు గుంజీలు తీసి లెంపకాయలు వేసుకున్నా తప్పులేదు.
 
ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు శాసనసభ్యులు. వారి ఆశలను సాకారం చేసేందుకు మీ అనుభవంతో సభను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నాను. దేశం అంతా ఇటువైపే చూస్తోంది. సభలో విలువలు గురించి తెదేపా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. అని రోజా అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments