బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లుంది లోకేష్ తీరు: ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (15:15 IST)
పెద్దల సభ సలహాలు ఇచ్చే విధంగా వుండాలి. కానీ వివాదం సృష్టించే విధంగా వుండరాదు. పెద్దల సభ అంటే పెద్దలను సభకు పంపించాలని కానీ దద్దమ్మలను తద్దొజనాలను పంపించరాదు. వ్యవస్థలోను భ్రస్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే అయనకు స్టీరింగ్ యనమల రామకృష్ణుడు. 
 
చంద్రబాబు నాయుడు శాసన మండలిలో ఛైర్మన్‌కు ఎదురుగా కూర్చొని ప్రభావితం చేశాడు. 
శాసన మండలిని రద్దు చేయమని సీఎం జగన్మోహన్ రెడ్డిని గట్టిగా అడుగుతా... 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలిలో ఆలస్యం చేయటం సరికాదు. 
 
లోకేష్ తీరు చూస్తే బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు వుంది. 
కోసి ఉప్పు కారం పూసి కూర వండుకుంటారు. దమ్ముంటే శాసన మండలి రద్దు చేయమని లొకేష్ అనటం అలాగే వుంటుంది. యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిని అని ఫీలవుతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments