Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తాం : ఎమ్మెల్యే అనంత

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:08 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని పాతూరు చెన్నకేశవస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమానికి  ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ..అనంతపురం జిల్లా కేంద్రంలో అనేక ఆలయాలకు వంద సంవత్సరాలపై కూడా చరిత్రలు ఉన్నాయని అటువంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

నేడు అన్ని కులమతాలకు ఎంతో పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సారథ్యం ఇళ్లపట్టాల పంపిణి చేసే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, జమ్మూ సందర్భంగా మరోమారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments