ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న రీన్యూ పవర్

సెల్వి
గురువారం, 13 నవంబరు 2025 (10:39 IST)
ఏపీలో రూ.82వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిన్యూ పవర్ సిద్ధంగా వుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ధ్రువీకరించారు. ఈ పెట్టుబడి సౌర ఇంగోట్, వేఫర్ తయారీ నుండి ప్రాజెక్ట్ అభివృద్ధి వరకు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్ ఉత్పత్తి వరకు మొత్తం పునరుత్పాదక ఇంధన విలువను కవర్ చేస్తుంది.
 
ఈ మేరకు ఏపీలో పెట్టుబడులకు రీన్యూ పవర్ ఛైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా అతని బృందాన్ని స్వాగతిస్తూ, ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఈ చర్య ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని లోకేష్ వెల్లడించారు.  హైటెక్నాలజీ పునరుత్పాదక ఇంధన తయారీకి జాతీయ కేంద్రంగా ఏపీ మారుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments