ఖైదీలను విడుదల చేయండి : సీపీఐ విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (17:04 IST)
కరోనా కల్లోలం నేపథ్యంలో జైళ్లలో ఉన్న ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ....రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోందని, కరోనా పాజిటివ్ కేసులు 722కు చేరాయన్నారు.

టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమ కుటుంబసభ్యులకు ఏమవుతుందోనని ముద్దాయిలు, ఖైదీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ప్రస్తుతం జైళ్లను ఖాళీ చేసి కరోనా విపత్తు సద్దుమణిగాక తిరిగి ముద్దాయిలను జైలుకు పంపవచ్చని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments