Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోట‌స్‌లో రేవ్ పార్టీ... చిత్రీకరించిన విలేకరిపై దాడి

గుంటూరు : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నివాసానికి కూత‌వేటు దూరంలో రేవ్ పార్టీ జ‌రిగింది. రేవ్ పార్టీ అంటే తెలుసుగా... అమ్మాయిలు, అబ్బాయిలు అర్ధ‌న‌గ్న దృశ్యాలు... మందు, విందు, చిందు... చివ‌రికి శృంగారంతో స‌హా అన్ని క‌థ‌లూ న‌డుస్తాయి. అలాంటి రేవ్ ప

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (19:57 IST)
గుంటూరు :  ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నివాసానికి కూత‌వేటు దూరంలో రేవ్ పార్టీ జ‌రిగింది. రేవ్ పార్టీ అంటే తెలుసుగా... అమ్మాయిలు, అబ్బాయిలు అర్ధ‌న‌గ్న దృశ్యాలు... మందు, విందు, చిందు... చివ‌రికి శృంగారంతో స‌హా అన్ని క‌థ‌లూ న‌డుస్తాయి. అలాంటి రేవ్ పార్టీ గుంటూరు జిల్లా తాడేపల్లి లోటస్ హోటల్లో శనివారం అర్థరాత్రి జరిగింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న ఒక ప‌త్రికా విలేకరి అక్కడికి చేరుకుని... జరుగుతున్న రేవ్ పార్టీని చిత్రీకరించారు. ఆ విషయాన్ని గమనించిన హోటల్ యాజమాన్యం... విలేకరిపై దాడి చేసి అతడి వద్ద నుంచి కెమేరాని లాక్కున్నారు. దీంతో విలేకరి పోలీసులను ఆశ్రయించాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments