Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు అమ్మాయిలు - ఏడుగురు అబ్బాయిలు... గర్ల్స్‌కు హెచ్ఐవీ టెస్ట్‌లు చేసి రేవ్ పార్టీ

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (08:54 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీలు యధేచ్చగా సాగుతున్నాయి. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ రేవ్ పార్టీల గుట్టురట్టు చేస్తున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, అతిథిగృహాలు, రెస్టారెంట్లను కేంద్రంగా చేసుకుని ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు. 
 
తాజాగా మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని సెలబ్రటీ రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శుక్రవారం రాత్రి ఈ రిసార్టులో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో అక్కడకు వెళ్లిన పోలీసులు.. రిసార్టుపై ఒక్కసారిగా దాడిచేశారు. ఇందులో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. 
 
ఈ ఏడుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలతో రాత్రి 11 నుంచి రాత్రంతా ఎంజాయ్ చేస్తూ జాగారం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, పోలీసులకు వేకువజామున జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వీరంతా అర్థనగ్నంగా కనిపించడం గమనార్హం. దీంతో అందరినీ అరెస్టు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న యువకులంతా యువ వైద్యులే కావడం గమనార్హం. పైగా, రేవ్ పార్టీకి వచ్చిన అమ్మాయిలకు హెచ్ఐవీ పరీక్షలు సైతం నిర్వహించినట్టు మెడికల్ కిట్లను పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments