Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్దులగుట్ట వద్ద మహిళ మృతి కేసు దర్యాప్తు వేగవంతం

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (14:41 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సిద్దులగుట్ట దగ్గర మహిళ మృతి కేసును పోలీసులు వేగవంతం చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించాయి. ఘటన జరిగిన చోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు డాగ్ స్క్వాడ్ వెళ్లింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మహిళకు సంబంధించిన వివరాలు తీసుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు.
 
గుడిలో ఉన్న స్వాములను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మహిళ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మహిళకు సంబంధించిన కాలిపోయిన చీర, గాజులు, చెప్పులు, మరికొన్ని వస్తువులను క్లూస్ టీమ్స్ సేకరించాయి. నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పాపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శంషాబాద్ చుట్టుపక్కల రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సిద్ధులగుట్ట వచ్చే రోడ్డులో ఉన్న సీసీ టీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments