Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రామ్ గోపాల్‌ వర్మపై పోలీసులకు ఫిర్యాదు

తిరుపతి ఎం.ఆర్‌.పల్లి పోలీస్టేషన్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మపై ఉపాధ్యాయ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను కించపరిచేలా వర్మ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలప

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:44 IST)
తిరుపతి ఎం.ఆర్‌.పల్లి పోలీస్టేషన్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మపై ఉపాధ్యాయ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను కించపరిచేలా వర్మ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 
 
వెంటనే వర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం వర్మ ట్విటర్‌లో ఉపాధ్యాయులకు ఏమీ తెలియదని ట్వీట్‌ చేశాడు. దాంతో పాటు ఉపాధ్యాయులను కించపరిచే విధంగా మందు బాటిల్‌ను ఉంచాడు. దీనిపై ఉపాధ్యాయ సంఘం మండిపడుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments