ఎండలు మండిపోతున్న వేళ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (19:27 IST)
ఎండలు మండిపోతున్న వేళ.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. పీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం వుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 
 
ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. అలాగే జార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments