రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా పీటీ ఉష - సాయిరెడ్డి

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:00 IST)
ఏపీకి చెందిన వైకాపా రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి మరోమారు వార్తలకెక్కారు. ఆయన పేరును రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో చేర్చారు. అయనతో పాటు తొలిసారి రాజ్యసభకు ఎంపికైన మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరును కూడా చర్చడం గమనార్హం. 
 
నిజానికి రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలో పది రోజుల క్రితమే విజయసాయి రెడ్డి పేరును చేర్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరును తొలగించారు. 
 
ఇపుడు మళ్లీ ఆయన పేరును వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషాను కూడా ప్యానెల్‌ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ సందర్భంగా వారిద్దరికి ఉప రాష్ట్రపతి అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments