నేడు పిఎస్‌ఎల్‌వి -50 ప్రయోగం

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (06:48 IST)
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో గురువారం మధ్యాహ్నం 3.10 గంటలకు పిఎస్‌ఎల్‌వి-50 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ ప్రయోగానికి సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు రిహార్సల్స్‌ విజయవంతంగా ముగిసింది. షార్‌లోని భాస్కర అతిథి భవనంలో రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాల అనంతరం ప్రయోగానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు.

బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమయింది. ఇది నిరంతరం 25 గంటల పాటు కొనసాగిన అనంతరం గురువారం మధ్యాహ్నం 3.10 గంటలకు పిఎస్‌ఎల్‌వి-50 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా సిఎంఎస్‌-01 మిషన్‌ను పంపనుమన్నారు. ఈ మేరకు శాస్త్ర వేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments