Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు.. జల్‌జీవన్‌ మిషన్‌ వేగవంతం.. పవన్

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (11:51 IST)
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్రం అందించే నిధులను ఇందుకోసం సద్వినియోగం చేసుకుందామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. 
 
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే జల్‌జీవన్‌ మిషన్‌ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో జల్‌జీవన్‌ మిషన్‌లో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించామన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌మిషన్‌ ద్వారా రాష్ట్రానికి పంపిన నిధులను గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదన్నారు. క్షేత్రస్థాయి ఇంజనీరింగ్‌ సిబ్బందికి ఓరియెంటేషన్‌ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎస్‌ఈలు, ఈఈలతో వర్క్‌షాపును వచ్చే నెల 8న నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల వివాహం.. ఎక్కడ జరుగుతుందంటే?

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు

జనరల్‌గా హీరోయిన్‌కి స్పేస్ ఉండదు - పర్సనల్‌గా నాకు రాకెట్ ఇష్టం: రుక్మిణి

50 ఏళ్ల 50 కేజీల తాజమహల్ బ్యూటీ 'ఐష్' బాలీవుడ్ హీరోతో పట్టుబడిందట

హనుమాన్‌గా రిషబ్ శెట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

తర్వాతి కథనం
Show comments