Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు వ్యక్తులు అరెస్ట్

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (11:00 IST)
వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్‌ 4లో ఎంఐజీ గృహాన్ని అద్దెకు తీసుకున్న బి.రాజు (52), నూర్‌పాషా కాసింబీలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. 

 
ఇక్కడికి ఓ మహిళను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి నిర్వాహాకులిద్దరితో పాటు మహిళను, శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments