Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్కా వాహనంపై పోలీసుల దాడి: వాహనం సహా రూ.1.50 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లు స్వాధీనం

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:08 IST)
తిరుపతి: గుట్కా వాహనంపై దాడి చేసి వాహనంతో సహా రూ.1.5 లక్షలు విలువచేసే హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం కీలపూడి సమీపంలో చోటు చేసుకుంది. హాన్స్ రవాణా చేస్తున్న మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

పిచ్చాటూరు ట్రైన్ ఎస్ ఐ పీవీ మోహన్ కథనం మేరకు పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు హాన్స్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పుత్తూరు రూరల్ సిఐ ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ పి వి మోహన్ తన సిబ్బందితో కలిసి కీలపూడి సమీపంలో మాటు వేశారు.

అనుకున్న ఈ విధంగా సాయంత్రం 3.30 గంటలకు గుట్కా వాహనం పుత్తూరు నుండి పిచ్చాటూరు వైపు రావడాన్ని గమనించారు. కీల పూడి వద్ద వాహనాన్ని అడ్డుకుని పరిశీలించగా అందులో రూ.1.50 లక్షలు విలువ చేసే హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనంలోని మదన్ (28), అంక బాబు (30) అనే ఇద్దరిని అదుపులోకి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ లో మురళి, వినోద్, విజయ్ శేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments