Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల నాగిని డ్యాన్సులు.. సోషల్ మీడియాలో వైరల్

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (12:21 IST)
Police
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో మరోసారి పోలీసులు నాగిని డ్యాన్సులు చేశారు. ఏకంగా మద్యం బాటిళ్లు నోట్లో పెట్టుకొని పాములటా ఆడారు కొత్తూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం సమీపంలో ఓ వెంచర్‌లో కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన పోలీసులు మందు పార్టీ నిర్వహించుకొని ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత  మరికొంత పోలీస్ సిబ్బంది ఈ వీడియో చిందులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది. 
 
మొన్నటికి మొన్న షాద్ నగర్‌లో పోలీసులు గెట్ గెదర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు పోలీస్ సిబ్బంది కూడా వీడియోలు తియ్యడం ప్రెస్ సిబ్బంది కూడా వీడియోస్ తియ్యడం చివరికి సోషల్ మీడియాలలో వైరల్ కావడం ఉన్నతాధికారులు సీరియస్ కావడం జరిగిపోయాయి. కొందరు మాత్రం పోలీస్ శాఖలోనే గ్రూప్ తగాదాల వల్ల వారే వీడియోలు తీసి సోషల్ మీడియాలలో వైరల్ చెయ్యడం జరుగుతున్నాయని టాక్. 
 
ఒకవైపు అయితే ఏకంగా కొందరు క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది హైదరాబాద్, శంషాబాద్ మీడియాకు వాట్సాప్ చేశారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసుల వ్యక్తిగత దవత్ లు కూడా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నా ఘటనలు షాద్ నగర్‌లో చోటుచేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments