గుంటూరు రేంజ్‌లో భారీగా పోలీస్ సిఐల బదిలీలు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయంగా ప్ర‌ధాన కేంద్రం అయిన గుంటూరు రేంజ్‌లో భారీగా పోలీస్ బ‌దిలీలు జ‌రిగాయి. సిఐ ఎ.అశోక్ కుమార్‌ను రేంజ్ కార్యాలయం నుండి నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు బ‌దిలీ చేశారు. సి.హెచ్.ప్రభాకర్ నరసరావుపేట 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రేంజ్ కార్యాలయానికి బ‌దిలీ అయ్యారు. యం.వి.సుబ్బారావు అమరావతి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రేంజ్ కార్యాలయానికి బ‌దిలీ అయ్యారు. ఎ.వి.శివప్రసాద్ ను రేంజ్ కార్యాలయం నుండి అమరావతి 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు బ‌దిలీ చేశారు.
 
సిఐ కె.వి.నరసింహారావు రేంజ్ కార్యాలయం నుండి నెల్లూరు -5 పోలీస్ స్టేషనుకు బదిలీ అయ్యారు. పి.రామకృష్ణను నెల్లూరు-5 పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రేంజ్ కార్యాలయానికి బ‌దిలీ చేశారు. సిఐ షేక్ ఖాజావలి నెల్లూరు డిసిబి-1 నుండి కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. పి.అక్కేశ్వరావు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి నెల్లూరు డిసిబి-1 కు, పి.ప్రభాకర్ రావు రేంజ్ కార్యాలయం నుండి నెల్లూరు డిటిసి కి బదిలీ అయ్యారు. షేక్ షఫీ అహ్మద్ నెల్లూరు డిటిసి నుండి రేంజ్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments