Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ సానుభూతిపరుడు హరీష్‌ అరెస్ట్.. 14 రోజుల పాటు రిమాండ్

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (12:18 IST)
Harish
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన హరీష్‌ను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వైసీపీ సానుభూతిపరుడు హరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం రాత్రి హరికృష్ణ రెడ్డిని జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

హరికృష్ణా రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‍ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో హరి కృష్ణారెడ్డి అనుచిత పోస్టులు పెట్టడంతో హరీష్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments