Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (17:13 IST)
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. ఈ యాత్ర జిల్లాలోని ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో సాగింది. ఈ సందర్భంగా పవన్‌ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. జై జనసేనాని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష సాయం అందించారు. అనంతరం యద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్ర కొనసాగింది. 
 
ఆ తర్వాత పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తున్నారు. అయితే, భారీ వర్షం కారణంగా ఎస్‌కేపీఆర్‌ ప్రాంగణంలోని సభాస్థలి తడిసి ముద్దయింది. అయినప్పటికీ ఆయన తన యాత్రను కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments