కొండగట్టులో పడిపోయిన పవన్ కళ్యాణ్‌... మోకాళ్ళకు గాయాలు..

మొక్కు తీర్చుకోవడానికి తెలంగాణా రాష్ట్రం జగిత్యాలకు సమీపంలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌‌కు అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వ

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (16:56 IST)
మొక్కు తీర్చుకోవడానికి తెలంగాణా రాష్ట్రం జగిత్యాలకు సమీపంలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌‌కు అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన అభిమానులు పవన్‌ను కిందకు తోసేశారు. కారు దిగి కొండగట్టు ఆలయంలోకి వెళుతుండగా అభిమానులు తోసుకుని తమ అభిమాన హీరోపై పడిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్‌ కూడా కిందపడిపోయారు.
 
ఈ కారణంగా ఆయన కాలికి గాయమైంది. అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పవన్‌ను పైకి లేపారు. మోకాళ్ళ కింద పవన్‌కు రక్తస్రావమైంది. కానీ పవన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పైకి లేచి ఆలయంలోకి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. అభిమానుల అత్యుత్సాహం వల్లే పవన్‌కు గాయమైందని సెక్యూరిటీ సిబ్బంది అంటున్నారు. కాగా, పవన్ రాకను తెలుసుకున్న వేలాదిమంది అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కొండగట్టుకు చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments