Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం నుంచి వారాహి యాత్ర.. ఎన్నికల కోసం పవన్ సిద్ధం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (14:13 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజుల పాటు షెడ్లలో ఉన్న వారాహి వాహనాన్ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ బయటకు తీసుకువచ్చారు.
 
గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని రౌండ్ల వారాహి పర్యటనల అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం వారాహి వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు.
 
పిఠాపురంలో ప్రారంభమయ్యే వారాహి యాత్ర కోసం వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు. పవన్ ఎన్నికల ప్రచారం వారాహి పర్యటనల ద్వారా పిఠాపురంలో ప్రారంభమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments