బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచం‌ద‌న్ తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (19:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. విజ‌య‌వాడ బంద‌ర్ రోడ్డులోని రాజ్‌భ‌వ‌న్‌లో ఈరోజు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. నూత‌న ఆంధ్రప్రదేశ్ కు తొలి గవర్నర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

హ‌రిచంద‌న్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టినందున మ‌ర్యాద‌పూర్వ‌కంగానే ఆయ‌న్ని క‌ల‌సిన‌ట్టు తెలిపారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో పాటు గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సిన వారిలో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, ప్యాక్ స‌భ్యులు  నాగబాబు, పాల‌వ‌ల‌స య‌శ‌స్విని, మ‌నుక్రాంత్‌రెడ్డి, పార్టీ లీగ‌ల్‌సెల్ కోఆర్డినేట‌ర్ ప్ర‌తాప్ త‌దిత‌రులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments