భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు పలువురు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	ఈ సందర్భంగా భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నూతన గవర్నర్‌ని శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను అందజేసి అభినందనలు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ వెంట పలువరు భాజపా రాష్ట్ర, నగర నేతలు ఉన్నారు.