Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్.. రూ.50లక్షలు విరాళం

సెల్వి
బుధవారం, 11 జూన్ 2025 (10:35 IST)
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు కొణిదెల గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు ప్రకటించారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టరేట్‌లో అందించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. 
 
ఆ సమయంలో కొణిదెల గ్రామ పరిస్థితి గురించి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఆ గ్రామ సర్పంచ్ వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు. ఈ నిధులను కొణిదెల గ్రామాభివృద్ధికి వినియోగించాలని ఆమె సూచించారు.
 
ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కొణిదెల గ్రామ పరిస్థితి గురించి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఆ గ్రామ సర్పంచ్ వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు.
 
గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించగా, గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments