Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలకు సెప్టెంబర్ 16న నోటిఫికేషన్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:21 IST)
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేసేందుకు సెప్టెంబర్ 16న కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయించింది.

నూతన కమిటీల ఏర్పాటు కోసం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రా జశేఖర్ ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 16న రోజు మధ్యాహ్నం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో ఓటర్ల జాబితాను ప్రదర్శి స్తారు.

20వ తేదీన ఉదయం వాటిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఓటరు జాబి తాలను ప్రదర్శిస్తారు. 22వ తేదీ ఉదయం పేరెంట్స్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి కమిటీని పునర్నిర్మాణం చేస్తారు. మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments