Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మాస్ రాజా వంతు... ఈడీ ఆఫీస్ కు చేరుకున్న హీరో రవితేజ!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (12:02 IST)
మాద‌క ద్ర‌వ్యాల కేసులో మాస్ రాజా హీరో ర‌వితేజ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఈ రోజు   ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. రవితేజ తో పాటు అత‌ని డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజర‌య్యాడు. నేరుగా త‌న ఫామ్ హౌస్ నుంచి ర‌వితేజ ఈడీ ఆఫీస్ కు వచ్చారు.  
 
హీరో త‌నీష్ నిర్వ‌హిస్తున్న‌ఎఫ్ క్లబ్ లో పార్టీలకు రవితేజ హాజ‌ర‌యిన‌ట్లు ఆరోపణలున్నాయి. దీనితో  టాలీవుడ్  డ్రగ్స్ కేసులో హీరో రవితేజను రెండో సారి ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఛార్మి, ర‌కుల్, పూరీ స‌హా సినీ ప్రముఖులు  ఐదుగురిని ఈడీ ప్రశ్నించింది. 
 
అయితే,  రెండు రోజుల నుంచి ఈడీ విచారణ రూటు మార్చినట్లుంది. మాద‌క ద్ర‌వ్యాల సూత్ర‌ధారి కెల్విన్ ఈడీకి స‌రెండ‌ర్ కావ‌డంతో కేసు మ‌లుపు తిరిగింది. ఈసారి కెల్విన్  తో పాటు హీరో రవితేజను విచారించే అవకాముంది. అంటే, ప్ర‌స్తుతం కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ కేసు విచారణ కొనసాగుతోంది. నిన్న కెల్విన్ తోపాటు రానాను విచారించిన అధికారులు, ఇవాళ కూడా కెల్విన్  సమక్షంలోనే ర‌వితేజ విచార‌ణ  కొనసాగించున్న‌ట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారం, మనీలాండరింగ్ పై ర‌వితేజ‌ను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments