Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:30 IST)
భక్తుల సౌకర్యార్థం నవంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
 
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు:
తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి..
 
- న‌వంబ‌రు 14న దీపావ‌ళి ఆస్థానం.
- న‌వంబ‌రు 18న నాగుల చ‌వితి.
- నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ.
- నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం.
- నవంబరు 25న స్మార్త ఏకాదశి.
- నవంబరు 26న మధ్వ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాద‌శి, చాతుర్మాస వ్ర‌త స‌మాప్తి, చ‌క్ర‌తీర్థ ముక్కోటి.
- నవంబరు 27న కైశిక ద్వాదశి ఆస్థానం.
- నవంబరు 29న కార్తీక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments