Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి హోదా ఇవ్వరు కానీ ప్రత్యేక ప్యాకేజీ ఖాయం : పురంధేశ్వరి

గత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందనీ కేంద్రమాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్ల

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (06:55 IST)
గత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిందనీ కేంద్రమాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనే పదానికి 14వ ఆర్థిక సంఘంలో అర్థమే లేదన్నారు. 
 
అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దు అని 14వ ఆర్థిక సంఘంతో ప్రత్యక్షంగా చెప్పకపోయినా వారి చర్యలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయన్నారు. హోదా ఇవ్వడం కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్థానం ఉంటుందన్నారు. ఆంద్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments