Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ మేయ‌ర్ పావ‌నిని దించేయాలంటున్న మహిళా కార్పోరేటర్లు

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:18 IST)
కాకినాడ కలెక్టరు కార్యాలయం చెట్ల కింద కూర్చున్న వీరు సామాన్యులు కాదు... క‌లెక్ట‌ర్ గారికి రేష‌న్ కార్డు కోస‌మో, పింఛ‌ను కోస‌మో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి వ‌చ్చిన బాధితులు కాదు... వీరు సాక్షాత్తు మహిళా కార్పోరేటర్లు.  కాకినాడ మేయర్ సుంకర పావని మేయర్ పీఠాన్నిక‌దిలించే పనిలో భాగంగా ఇక్క‌డ ఇలా రౌండ‌ప్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుకి అవిశ్వాస తీర్మానం ప్రవేశం పెట్టాలని వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి చెట్టు కింద ఇలా సేద తీర్చుకొంటున్నారు మహిళా‌ కార్పోరేటర్లు. అవిశ్వాసానికి అధిష్టానం సుముఖంగా లేనట్లుగా క‌నిపిస్తోంద‌ని, అందుకే త‌మ ప‌ని ఆల‌స్యం అవుతోంద‌ని, ఇదే కార్పోరేటర్లు కొంత మంది చెప్పుకొంటున్నారు. మేయర్ పై అవిశ్వాసం నెగ్గితే, ఆ  పదవికి సుంకర లక్ష్మీ ప్రసన్న పోటీలో ఉన్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments