Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాన్‌పిక్ భూముల స్కామ్ : నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:18 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలో అరెస్టు అయ్యారు. విహారయాత్రకు వెళ్లిన ఆయన్ను సెర్బియా పోలీసులు అరెస్టు చేశారు. వాన్‌పిక్ భూముల కుంభకోణం కేసులో రస్ అల్ ఖైమా కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 
 
వాన్ పిక్ భూముల వాటాల విషయంలో రస్ అల్ ఖైమాకు, నిమ్మగడ్డకు విభేదాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సెర్బియాకు విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డను రస్ అల్ ఖైమా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments