Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్టే డే శోభనం ముగిసింది, భర్త లేచి చూసేసరికి షాక్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (17:06 IST)
ఎవరికైనా మొదటి రాత్రి చాలా ముఖ్యమైనది. ఆ రోజు కోసం కొత్త జంటలు వేయికళ్లతో వేచి చూస్తూ ఉంటారు. అయితే అతనికి మాత్రం ఫస్ట్ డే శోభనం కాస్త చేదుగా మారింది. తాళికట్టిన భార్య తన ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయింది. 
 
నెల్లూరుజిల్లా సమీపంలోని పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన మురళికి ఇది వరకే పెళ్లయ్యింది. ఆరునెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది భార్య. పిల్లలు ఇద్దరు చిన్నవారు కావడంతో ఇంకో పెళ్ళి చేసుకున్నాడు మురళి. 
 
అదే ఊరికి చెందిన రాజమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. మొదటిరోజు... ఫస్ట్ డే శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం ముగిసింది. పెళ్లి కొడుకు మంచి నిద్రలో ఉన్నాడు. అయితే నిద్ర లేచి ఉదయం చూసేసరికి పక్కన భార్య లేదు...ఇంట్లో నగలు కూడా లేవు. 
 
80 వేల రూపాయల నగదులో పాటు 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్ళింది. దీంతో బంధువులందరూ అవాక్కవుతున్నారు. ఆమె ఒక్కటే డబ్బులు, బంగారాన్ని తీసుకెళ్లిందా.. లేకుంటే ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న అనుమానం బంధువుల్లో కలుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments