సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసు.. వీడియోలు లభ్యం

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (18:53 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. విధ్వంసానికి సంబంధించిన కొత్త ఆధారాలు దొరికాయి. రైళ్లకు నిప్పు పెట్టిన కీలక ఎవిడెన్స్ పోలీసులకు దొరికింది. ఈ కేసులో రైళ్లను తగలబెట్టినవారిని పోలీసులు గుర్తించారు. 
 
రైళ్లు ఎలా తగలబెట్టారో వీడియోలో కనిపించింది. అంతేగాకుండా కోచ్‌లో సీట్లకు పేపర్లను కుక్కి అగ్గిపెట్టెతో అంటించారు. ఈ విజువల్స్ ప్రకారం ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు కనుగొనేందుకు సులభం అయ్యింది. 
 
ఇప్పటికే ఇద్దరు యువకులను గుర్తించారు. వీరిపై అభియోగాలు రుజువైతే మరణశిక్ష గాని, యావజ్జీవం కానీ పడే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. 
 
సికింద్రాబాద్ అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన రైల్వే పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు. రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments