Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో క‌రెన్సీ, బంగారం, వెండితో దుర్గ‌మ్మ అలంక‌ర‌ణ‌

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (13:35 IST)
ఏప‌ని చేయాల‌న్నా నెల్లూరు వారికి ఎవ‌రూ సాటి రాలేరు. ఇక ద‌స‌రా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌లోనూ అక్క‌డి వారు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నారు. నెల్లూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇపుడు ద‌స‌రా ఉత్స‌వాలు క‌నులు మిరుమిట్లు గొలిపేలా సాగుతున్నాయి. ఆల‌యాన్ని సంద‌ర్శించే భ‌క్తుల‌కు అమ్మ‌వారు క‌ళ్ళు జిగేల్ మ‌నేలా కాంతివంతంగా ద‌ర్శ‌నమిస్తున్నారు. 
 
నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఐదు కోట్ల కరెన్సీ నోట్లతో, 7 కేజీల బంగారంతో , 60 కేజీల వెండితో అమ్మవారికి అలంకారం చేశారు. ఎక్క‌డ చూసినా క‌రెన్సీ నోట్ల క‌ట్ట‌లే. అమ్మ‌ద‌య ఉంటే ఇవన్నీ వ‌స్తాయ‌న్న‌ట్లు వాస‌వి కన్యకాపరమేశ్వరి ఆలయ నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు. అందుకే అమ్మవారిని అంత ఘ‌నంగా అలంక‌రించామ‌ని చెపుతున్నారు. మొత్తం మీద అమ్మవారిని ల‌క్ష్మి అవ‌తారంలో ద‌ర్శ‌నం చేసుకునేందుకు భ‌క్తులు బారులు తీరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments