Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ ఏడాది పాటు వాయిదా... ఆర్డినెన్స్‌పై ఏపీ హ‌ర్షం

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (14:16 IST)
విజ‌య‌వాడ : నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, వెంకయ్య నాయుడుల ప్రత్యేక చొరవ వల్లే నీట్ పైన ఆర్డినెన్స్ జారీ అయ్యింద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీట్ పైన మూడుసార్లు కీలక సమావేశలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ అభ్యర్థనను తెలియజేశారు.
 
తల్లిదండ్రులు, విద్యార్థుల బాధను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి మోదీని ఒప్పించారు. రెండుసార్లు మంత్రి కామినేని స్వయంగా వెళ్ళి, జె.పి.నడ్డా, వెంకయ్యనాయుడు, న్యాయనిపుణులు, ఆధికారులను కలిసి న్యాయం చేయాల‌ని కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రార్థనను కేంద్రం ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాఅని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments