Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా దేవాన్ష్... ఈ బుల్లి బాబు ఆస్తులు ఎంతో తెలుసా...? రూ. 11.32 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి ఆస్తుల సంగతేమోగానీ ఈసారి నారా దేవాన్ష్ ఆస్తులు గురించి ప్రజలు ఆసక్తిని చూపిస్తున

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి ఆస్తుల సంగతేమోగానీ ఈసారి నారా దేవాన్ష్ ఆస్తులు గురించి ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఎందుకంటే నారా దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 11.32 కోట్లు కావడమే. కాగా బుధవారం నాడు నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులు
* చంద్ర‌బాబు మొత్తం ఆస్తులు రూ. 3.73 కోట్లు
* చంద్ర‌బాబు పేరిట బ్యాంకు రుణం రూ 3.6 కోట్లు 
* చంద్ర‌బాబు నిక‌ర ఆస్తులు రూ. 6.7 కోట్లు
* హైద‌రాబాద్‌లోని నివాసం విలువ రూ. 3.68 కోట్లు
* చంద్ర‌బాబు అంబాసిడ‌ర్ కారు రూ. ల‌క్షా 52 వేలు.
* చంద్ర‌బాబు ఖాతాలోని న‌గ‌దు రూ.3 ల‌క్ష‌ల 59 వేలు 
 
నారా భువ‌నేశ్వ‌రి ఆస్తులు
* భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ. 38.66 కోట్లు
* అప్పులు రూ.13 కోట్లు
* నిక‌ర ఆస్తులు రూ 24.84 కోట్లు
* పంజాగుట్ట‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 73 ల‌క్ష‌లు 
* త‌మిళ‌నాడులోని భూమి విలువ రూ. 1.86 కోట్లు
* మ‌దీనాగూడ‌లోని భూమి విలువ రూ.73 ల‌క్ష‌లు... 
* హెరిటేజ్ ఫుడ్‌లో భువ‌నేశ్వ‌రి వాటాల విలువ రూ. 19.95 కోట్లు 
* ఇతర కంపెనీల్లోని భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న వాటాల విలువ రూ. 3.28 కోట్లు
* భువ‌నేశ్వ‌రి పీఎఫ్ ఖాతా నిలువ రూ. 1.73 కోట్లు 
* భంగారు ఆభ‌ర‌ణాల విలువ రూ. 1.27 కోట్లు
* కారు విలువ రూ.91 ల‌క్ష‌లు
 
 
నారా లోకేశ్‌ ఆస్తులు
* మొత్తం ఆస్తుల విలువ రూ. 14.50 కోట్లు 
* అప్పుల విలువ రూ. 6. 35 కోట్లు
* నిక‌ర ఆస్తుల విలువ రూ. 8.15 కోట్లు
* హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ రూ. 2. 52 కోట్లు
* ఇత‌ర కంపెనీల్లోని వాటాల విలువ రూ. 1.64 కోట్లు
* నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ రూ.92 లక్ష‌లు
 
నారా బ్రాహ్మ‌ణి ఆస్తులు
 
* బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ. 12. 75 కోట్లు
* అప్పులు రూ.42 ల‌క్ష‌లు
* నిక‌ర ఆస్తులు రూ. 12. 33 కోట్లు 
* మాదాపూర్‌లో బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న భూమి విలువ రూ.17 ల‌క్ష‌లు
* జూబ్లిహిల్స్‌లో బ్రాహ్మ‌ణి పేరిట ఉన్ ఇంటి విలువ రూ. 3. 50 కోట్లు
* హైద‌రాబాద్లో ఉన్న వాణిజ్య స్థ‌లం విలువ రూ.48 ల‌క్ష‌లు
* మ‌ణికొండ‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 1.23 కోట్లు
* హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల విలువ రూ.78 ల‌క్ష‌లు
* ఆభ‌ర‌ణాల విలువ రూ.15 ల‌క్ష‌లు
* పీఎఫ్ ఖాతాలో రూ. 19 ల‌క్ష‌లు
* ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.25 ల‌క్ష‌లు
 
నారా దేవాన్ష్ ఆస్తులు
* దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 11.32 కోట్లు
* జూబ్లిహిల్స్‌లోని దేవాన్ష్ పేరిట ఉన్న ఇంటి విలువ రూ. 9. 17 కోట్లు
* పిక్స్‌డ్ డిపాజిట్లు రూ. 2.04 కోట్లు
* దేవాన్ష్ ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.2 ల‌క్ష‌ల 31 వేలు
 

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments