Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017లో రాజ‌కీయాల్లోకి బ్ర‌హ్మ‌ణి... విజ‌య‌వాడ ఎంపీగా పోటీ?

విజ‌య‌వాడ ‌: తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టి రామారావు వార‌సురాలు, ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణికి రాజ‌కీయ యోగం ఉందా? ఆమె త్వ‌ర‌లో క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రానున్నారా? అంటే... అవున‌నే అంటున్నారు జ్యోతిష పండితులు. ఆమె త‌న తాత ఎన్టీఆర్ వార‌

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (16:02 IST)
విజ‌య‌వాడ ‌: తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టి రామారావు వార‌సురాలు, ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు బ్ర‌హ్మ‌ణికి రాజ‌కీయ యోగం ఉందా? ఆమె త్వ‌ర‌లో క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రానున్నారా? అంటే... అవున‌నే అంటున్నారు జ్యోతిష పండితులు. ఆమె త‌న తాత ఎన్టీఆర్ వార‌సురాల‌ని, అక‌స్మాత్తుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అద్భుతాలు సృష్టిస్తార‌ని జోస్యం చెపుతున్నారు. 
 
2017లో నారా బ్ర‌హ్మ‌ణి రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌ని, విజ‌య‌వాడ నుంచి ఆమె ఎంపీగా పోటీచేసే అవ‌కాశాలున్నాయ‌ని చెపుతున్నారు. ఇప్ప‌టికే సీఎం త‌న‌యుడు నారా లోకేష్ క్రియాశీల‌క రాజ‌కీయాల్లో చాలా చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న‌కు తోడుగా స‌తీమ‌ణి బ్ర‌హ్మ‌ణి కూడా ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి వ‌చ్చి చ‌క్రం తిప్పుతార‌నే అంచ‌నాలు వేస్తున్నారు. 
 
ఇప్ప‌టికే బ్ర‌హ్మ‌ణి అండ‌ర్‌గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కోసం స‌ర్వేలు నిర్వ‌హించ‌డం, ర‌హ‌స్యంగా సీఎంకు నివేదిక‌లు స‌మ‌ర్పించ‌డం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆమె చేస్తున్న స్మార్ట్ వ‌ర్క్ తెలుగుదేశం అధినేతకు కూడా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని స‌మ‌చారం. ఈ నేప‌థ్యంలో ఆమె ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తే, వచ్చే రెస్పాన్స్ అమితంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments