Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి నాయనో.. 3 గంటలకే నంద్యాలలో 72% పోలింగ్... ఏ పార్టీ అభ్యర్థినో చిత్తుచిత్తుగా(వీడియో)

నంద్యాల ప్రజలు ఓటు వేసేందుకు ఉదయానే రెడీ అయిపోయారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటే 6 గంటకే వచ్చేశారు. ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ స్లిప్పులతో నంద్యాల ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ముస్లిం ఓటర్లు ఎక

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (16:41 IST)
నంద్యాల ప్రజలు ఓటు వేసేందుకు ఉదయానే రెడీ అయిపోయారు. పోలింగ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటే 6 గంటకే వచ్చేశారు. ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ స్లిప్పులతో నంద్యాల ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. వృద్ధులు, యువకులే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
మొత్తం 2లక్షల 18 వేల 853 మంది ఓటర్లు ఉండగా లక్షా 10 వేల మంది పురుషులు, లక్షా 7 వేల మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. 62 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టిడిపి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డితోపాటు వైసిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ శాతం 72గా నమోదు కావడం చూస్తుంటే... ఏ పార్టీ అభ్యర్థినో చిత్తుచిత్తుగా ఓటర్లు ఓడించబోతున్నట్లు అర్థమవుతుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments