Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణించాక కూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపిన భూమా దంపతులు

గుండెపోటుతో కన్నుమూసిన నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ.. భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన చిన్న క

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (14:17 IST)
గుండెపోటుతో కన్నుమూసిన నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ.. భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన చిన్న కుమార్తె దగ్గరుండీ చేయించారు. ఈ దృశ్యాలను చూసిన ఆస్పత్రి సిబ్బంది సైతం చలించిపోయి.. కన్నీరు కార్చారు. 
 
తాము చనిపోయిన తర్వాత మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి దంపతులు నేత్రదానం చేస్తామని బతికుండగానే ప్రకటించారు. భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆమె కోరిక ప్రకారమే తన కళ్లను దానం చేయడం జరిగింది. అదే విధంగా, ఆదివారం గుండె పోటుతో మృతి చెందిన భూమా నాగిరెడ్డి కళ్లు కూడా దానం చేశారు. మరణించాక కూడా మరొకరికి జీవితాల్లో వెలుగులు నింపి, ఆదర్శంగా నిలిచారు భూమా నాగిరెడ్డి దంపతులు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాతస్య మరణం ధ్రువం తో సీరత్ కపూర్ సక్సెస్ తెచ్చిపెడుతుందా

Pushpa 2: రూ.1799 కోట్లకు వసూలు చేసిన పుష్ప-2.. సరికొత్త రికార్డులు

రాజమండ్రి వేదికగా సినీరంగంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన !

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments